Borugula Muddalu : బెల్లంతో చేసే బొరుగుల ముద్ద‌లు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Borugula Muddalu : మ‌నం ఆహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ మ‌ర‌మ‌రాల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌ర‌మ‌రాల‌లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో ఉంటాయి. మ‌ర‌మ‌రాల‌తో కూడా మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌ర‌మ‌రాల‌తో చేసే తీపి ప‌దార్థాల‌లో బొరుగుల ముద్ద‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది తినే ఉంటారు. బొరుగుల ముద్ద‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భ‌మే. … Read more