Borugula Upma : బొరుగులతో చేసే ఉప్మా.. భలే రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!
Borugula Upma : బొరుగులు.. ఇవి మనందరికీ తెలుసు. వడ్ల నుండి వీటిని తయారు చేస్తారు. వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బరువు తగ్గడంలో ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ బొరుగులతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటారు. బొరుగులతో మనం ఎంతో రుచిగా ఉండే ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని ఉగ్గాణి అని కూడా అంటారు. బొరుగులతో ఎంతో రుచిగా ఉండే ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని … Read more









