Bottle Gourd Halwa : సొరకాయ హల్వా తయారీ ఇలా.. రుచి అద్భుతంగా ఉంటుంది..!
Bottle Gourd Halwa : మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో సొరకాయ కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా సొరకాయలో కూడా శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. తరచూ సొరకాయను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం సొరకాయను పచ్చడిగా, కూరగా, పప్పుగా చేసుకుని తింటూ ఉంటాం. కేవలం ఇవే కాకుండా సొరకాయతో ఎంతో రుచిగా ఉండే హల్వా ను కూడా చేసుకుని తినవచ్చు. సొరకాయ హల్వా ఎంతో రుచిగా … Read more









