చిన్న లాజిక్ తో పాకిస్తాన్ ను బోల్తా కొట్టించిన మహేంద్ర సింగ్ ధోని !
2007 లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను టీమిండియా అభిమానులు ఎన్నటికీ మరిచిపోరు. ఎటువంటి అంచనాలు లేకుండా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లు లేకపోయినా, యువజట్టుతో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం సాధించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఆ టోర్నీలో భారత్, పాక్ లు రెండుసార్లు తలపడ్డాయి. మొదట గ్రూపు … Read more









