Bread Crumbs : బ్రెడ్ క్రంబ్స్‌ను బయట కొనాల్సిన పనిలేదు.. ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు..!
Bread Crumbs : మనం వంటింట్లో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. కొన్ని రకాల చిరుతిళ్లు కరకరలాడుతూ ఉండడానికి వాటి తయారీలో మనం బ్రెడ్ క్రంబ్స్ ను ఉపయోగిస్తూ ఉంటాము. బ్రెబ్ క్రంబ్స్ గురించి మనందరికి తెలిసిందే. ఈ బ్రెడ్ క్రంబ్స్ ను మనం రకరకాల వంటకాల్లో వాడుతూ ఉంటాము. చీస్ బాల్స్, పుడ్డింగ్, కేక్స్, కట్లెట్స్, చికెన్ ఫ్రై, మీట్ బాల్స్, పాస్తా, పొటాటో కట్లెట్స్ ఇలా రకరకాల చిరుతిళ్ల తయారీలో వాడుతూ ఉంటాము. … Read more









