Bread Curd Rolls : బ్రెడ్ పెరుగు రోల్స్ ఇలా చేయండి.. విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..!
Bread Curd Rolls : మనం బ్రెడ్ తో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకోదగిన స్నాక్ ఐటమ్స్ లో బ్రెడ్ రోల్స్ కూడా ఒకటి. కింద చెప్పిన విధంగా చేసే ఈ బ్రెడ్ రోల్స్ లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారని … Read more









