Bread Custard : నోరూరించే బ్రెడ్ స్వీట్.. ఇలా చేస్తే ఎవరైనా సరే లాగించేస్తారు..!
Bread Custard : మనం బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయార చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బ్రెడ్ కస్టర్డ్ కూడా ఒకటి. బ్రెడ్ కస్టర్డ్ చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ బ్రెడ్ కస్టర్డ్ ను ఫ్రిజ్ … Read more









