Bread Dosa : బ్రెడ్‌తో ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఇలా దోశలను వేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
Bread Dosa : మనం బ్రెడ్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను పాలతో తినడంంతో పాటు దీనితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కేవలం చిరుతిళ్లనే కాకుండా బ్రెడ్ తో మనం దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసుకునే దోశలు చాలా రుచిగా ఉంటాయి. కేవలం 5 నిమిషాల్లోనే ఇన్ స్టాంట్ గా వీటిని తయారు చేసుకోవచ్చు. రుచిగా, చాలా … Read more









