Bread Gulab Jamun : బ్రెడ్‌తో ఎంతో రుచిక‌ర‌మైన గులాబ్ జామున్ ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Bread Gulab Jamun : రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యే తీపి వంట‌కాలు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది గులాబ్ జామున్. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. గులాబ్ జామున్ ను చేయ‌డం చాలా తేలిక‌గా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ తో వీటిని మ‌నం త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం ఇన్ స్టాంట్ మిక్స్ తోనే కాకుండా బ్రెడ్ తో … Read more