Bread Milk Toast : పాలు, బ్రెడ్ తో ఇలా బ్రెడ్ మిల్క్ టోస్ట్‌ను చేయండి.. అందరూ లాగించేస్తారు..!
Bread Milk Toast : బ్రెడ్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. బ్రెడ్ తో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో బ్రెడ్ మిల్క్ టోస్ట్ కూడా ఒకటి. పాలతో చేసే ఈ టోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. … Read more









