Bread Pakoda : రోడ్డు పక్కన బండి మీద అమ్మే బ్రెడ్ పకోడా.. తయారీ ఇలా..!
Bread Pakoda : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో బ్రెడ్ పకోడా కూడా ఒకటి. బ్రెడ్ పకోడా చాలా రుచిగాఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ పకోడాలను స్ట్రీట్ స్టైల్ లో మనం కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. వేడి వేడిగా తినాలనిపించినప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ బ్రెడ్ పకోడాలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో కమ్మగా, క్రిస్పీగా … Read more









