Bread Paneer Garelu : బ్రెడ్, పనీర్‌తో గారెలను ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Bread Paneer Garelu : సాయంత్రం సమయంలో చాలా మంది బయట లభించే చిరుతిండ్లను తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే బయటి తిండి ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. దీని వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ కూడా జరగవచ్చు. కనుక ఇంట్లోనే ఏ ఫుడ్‌ను అయినా తయారు చేసి తినాలి. ఇక సాయంత్రం చేసుకునే స్నాక్స్ విషయానికి వస్తే.. బ్రెడ్ పనీర్ గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయని … Read more









