Bread Puri : బ్రెడ్‌తో పూరీల‌ను ఇలా చేయండి.. మ‌సాలా కూర‌లో తింటే టేస్టీగా ఉంటాయి..!

Bread Puri : మ‌నం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బ్రెడ్ తో ర‌క‌రకాల తీపి వంట‌కాలు, చిరుతిళ్లు త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఇలా బ్రెడ్ తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు మ‌నం పూరీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసే ఈ పూరీలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు … Read more