Bread Rasamalai : స్వీట్ షాపుల్లో లభించే రసమలైని ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Bread Rasamalai : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో రసమలై కూడా ఒకటి. రసమలై చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. సాధారణంగా మనం రసమలైను పాల విరుగుడుతో తయారు చేస్తూ ఉంటాం. రసమలై రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయడం కొద్దిగా శ్రమతో కూడుకున్న పని. ఎటువంటి శ్రమ లేకుండా చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో మనం బ్రెడ్ తో కూడా రసమలైను తయారు చేసుకుని తినవచ్చు. బ్రెడ్ … Read more









