Bread Rolls : అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఇవి.. ఎంతో ఈజీగా చేయవచ్చు..!
Bread Rolls : మనం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను పాలు, టీ తో తినడంతో పాటు వీటితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసుకోదగిన చిరుతిళ్లల్లో బ్రెడ్ రోల్స్ ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. బ్రెడ్ రోల్స్ ను తయారు చేయడం కూడా చాలా తేలిక. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బ్రెడ్ తో రుచిగా, సలుభంగా రోల్స్ ను … Read more









