Breakfast Tomato Chutney : ఇడ్లీ, దోశ.. ఇలా అన్ని రకాల టిఫిన్లలోకి పనికొచ్చే చట్నీ.. ఇలా చేస్తే చాలు.. రుచి అమోఘం..!
Breakfast Tomato Chutney : మనం ఉదయం పూట రకరకాల అల్పాహారాలను అలాగే రకరకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. చట్నీలు రుచిగా ఉంటేనే మనం తయారు చేసే అల్పాహారాలు రుచిగా ఉంటాయి. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన వెరైటీ చట్నీలలో టిపిన్ టమాట చట్నీ కూడా ఒకటి. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా రుచిగానే ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎవరైనా … Read more









