Brinjal Coconut Fry : వంకాయ కొబ్బరి ఫ్రై ఇలా చేయండి.. చాలా రుచిగా బాగుంటుంది..
Brinjal Coconut Fry : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలను మనం తరచూ ఆహారంగా భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వంకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో వంకాయ ఫ్రై కూడా ఒకటి. వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ ఫ్రైలో కొబ్బరి వేసి దీనిని మనం మరింత రుచిగా తయారు … Read more









