Brinjal Curry : ఫంక్ష‌న్ల‌లో చేసే విధంగా వంకాయ కూర‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు..!

Brinjal Curry : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వంకాయ‌ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయ‌తో చేసే కూర‌లు రుచిగా ఉండడంతో పాటు వీటిని త‌యారు చేయ‌డానికి కూడా ఎక్కువ‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. ఈ వంకాయ‌లతో సులువుగా అయ్యేలా అదే విధంగా రుచిగా ఉండేలా చ‌క్క‌టి కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని త‌యారు చేయ‌డానికి కూడా ఎక్కువ … Read more