Brown Rice Salad : బ్రౌన్ రైస్‌తో ఎంతో రుచికరమైన సలాడ్ తయారీ ఇలా.. ఎంతో ఆరోగ్యకరం కూడా..!
Brown Rice Salad : బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బ్రౌన్ రైస్‌లో మనకు కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ తింటే బరువు తగ్గుతారు. షుగర్ అదుపులోకి వస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే బ్రౌన్ రైస్‌ను నేరుగా తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ కింద చెప్పిన విధంగా దాంతో సలాడ్‌ను చేసుకుంటే.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడం … Read more









