Butter Murukulu : మురుకులను ఒక్కసారి ఇలా చేయండి.. గుల్లగా కరకరలాడుతాయి..!
Butter Murukulu : మనం బియ్యంపిండితో రకరకా లపిండి వంటలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన పిండి వంటలల్లో మురుకులు కూడా ఒకటి. మురుకులు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. తరచూ ఒకేరకం మురుకుల కాకుండా కేవలం బియ్యంపిండిని ఉపయోగించి కూడా మనం మురుకులను తయారు చేసుకోవచ్చు. బటర్ వేసి చేసే ఈ మురుకులు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా … Read more









