Butter Pakoda : పకోడీలను ఇలా వెరైటీగా ఒక్కసారి చేయండి.. నచ్చి తీరుతాయి..!
Butter Pakoda : అందరూ ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ వెరైటీలలో పకోడీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే అప్పుడప్పుడూ తయారు చేస్తూ ఉంటారు కూడా. పకోడీలు స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటాయి. తరచూ చేసే పకోడీలే కాకుండా బటర్ వేసి ఈ పకోడీలను మనం మరింత రుచిగా కూడా చేసుకోవచ్చు. బటర్ వేసి చేసే ఈ పకోడీలు మరింత రుచిగా మరింత క్రిస్పీగా ఉంటాయి. రుచిగా కరకరలాడుతూ … Read more









