Cabbage Appam : 10 నిమిషాల్లో ఇలా వేడి వేడిగా క్యాబేజీ అప్పం చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Cabbage Appam : క్యాబేజితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. త‌రుచూ చేసే కూర‌లు, చిరుతిళ్లే కాకుండా క్యాబేజితో మ‌నం ఎంతో రుచిగా ఉండే అప్పాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాబేజితో చేసే ఈ అప్పం చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవ‌డానికి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. క్యాబేజిని తిన‌ని వారు కూడా ఈ అప్పాన్ని ఇష్టంగా … Read more