Cabbage Coconut Fry : క్యాబేజీ కొబ్బరి ఫ్రై.. రుచిగా ఇలా చేయాలి.. అన్నం, రసం, సాంబార్‌లోకి బాగుంటుంది..!
Cabbage Coconut Fry : మనం ఆహారంలో భాగంగా క్యాబేజిని కూడా తీసుకుంటూ ఉంటాం. దీని వాసన, రుచి కారణంగా మనలో చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ క్యాబేజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. క్యాబేజిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. క్యాబేజితో చేసుకోదగిన వంటకాల్లో క్యాబేజి ఫ్రై ఒకటి. ఈ ఫ్రై … Read more









