Cabbage Nilva Pachadi : క్యాబేజీతో నిల్వ పచ్చడి ఇలా పెట్టండి.. ఒక్కసారి తిన్నారంటే రుచిని మరిచిపోలేరు..!
Cabbage Nilva Pachadi : క్యాబేజిను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజి వేపుడు, పప్పు, వంటి వాటితో పాటు వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తాము. ఇవే కాకుండా క్యాబేజితో ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయని చెప్పవచ్చు. వేడి వేడి … Read more









