Cabbage Pakoda : సాయంత్రం సమయంలో వేడి వేడిగా ఇలా క్యాబేజీ పకోడీలను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Cabbage Pakoda : క్యాబేజితో మనం కూరలు, వేపుళ్లే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసేకోదగిన చిరుతిళ్లల్లో క్యాబేజి పకోడా కూడా ఒకటి. క్యాబేజి పకోడాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. క్యాబేజితో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా పకోడాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇంట్లో క్యాబేజి ఉంటే చాలు ఈ పకోడాలను చిటికెలో తయారు చేసుకుని … Read more









