Cabbage Pesara Pappu Fry : క్యాబేజీ, పెస‌ర‌ప‌ప్పు.. రెండింటినీ క‌లిపి ఇలా ఫ్రై చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Cabbage Pesara Pappu Fry : మ‌నం క్యాబేజితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. క్యాబేజితో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె మ‌నం క్యాబేజిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి. క్యాబేజితో మ‌నం ఎక్కువ‌గా చేసుఏ వంట‌కాల్లో క్యాబేజి ఫ్రై కూడా ఒక‌టి. క్యాబేజి ఫ్రై రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ క్యాబేజి ఫ్రైలో మ‌నం పెస‌ర‌ప‌ప్పు వేసి మ‌రింత … Read more