Cabbage Pesarapappu Kura : పెసరపప్పు, క్యాబేజీని కలిపి ఇలా కూరలా వండండి.. ఎంతో రుచిగా ఉంటుంది..
Cabbage Pesarapappu Kura : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి. క్యాబేజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో క్యాబేజి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యాబేజితో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అందులో భాగంగా క్యాబేజి పెసరపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









