Cabbage Pulihora : క్యాబేజీతోనూ పులిహోర చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Cabbage Pulihora : క్యాబేజితో మనం రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసే వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ క్యాబేజితో మనం ఎక్కువగా వేపుడు, పప్పు వంటి వంటకాలనే తయారు చేస్తూ ఉంటాము. కానీ క్యాబేజితో మనం మరో రుచికరమైన వంటకాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. అదే క్యాబేజి పులిహోర. క్యాబేజితో చేసే ఈ వంటకం పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు … Read more









