Cabbage Shanaga Pappu Curry : క్యాబేజీ, శ‌న‌గ‌ప‌ప్పు క‌లిపి ఇలా కూర చేయండి.. వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది..!

Cabbage Shanaga Pappu Curry : మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పుతో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి వంట‌లు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ప‌ప్పును వేసి చేసే ఈ కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఇలా శ‌న‌గ‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి శ‌న‌గ‌ప‌ప్పు కూర కూడా ఒక‌టి. శ‌న‌గ‌ప‌ప్పు, క్యాబేజి క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సుల‌భంగా, … Read more