Cabbage Shanaga Pappu Vada : క్యాబేజీ, శ‌న‌గ‌ప‌ప్పుతో ఒక్క‌సారి ఇలా వ‌డ‌ల‌ను చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Shanaga Pappu Vada : శ‌న‌గ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటితో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో శ‌న‌గల‌ వ‌డ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. శ‌న‌గ‌ల వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ వ‌డ‌ల‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌లు మ‌రియు క్యాబేజిని క‌లిపి మ‌రింత రుచిగా ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more