Camphor Making : కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా..?
Camphor Making : కర్పూరం.. ఇది మనందరికి తెలిసిందే. దేవుని ఆరాధనలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. దాదాపు ప్రతి హిందూ కుటుంబంలో ఇది ఉంటుంది. దేవున్ని పూజించడానికి ఉపయోగించడంతో పాటు దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మనలో చాలా మందికి కర్పూరం తెలిసినప్పటికి దానిని ఎలా తయారీ విధానం గురించి మనలో చాలా మందికి తెలియదు. కర్పూరాన్ని ఒక చెట్టు నుండి తయారు … Read more









