ఈ లక్షణాలను శరీరంలో జాగ్రత్తగా గమనిస్తే క్యాన్సర్ వస్తుందో, రాదో సులభంగా చెప్పేయవచ్చు..!
క్యాన్సర్… నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భయ పెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. కారణాలు ఏమున్నా నేడు క్యాన్సర్ అనేక రకాలుగా మనకు వ్యాప్తి చెందుతోంది. బ్లడ్ క్యాన్సర్, బోన్, బ్రెస్ట్, థైరాయిడ్, ప్రోస్టేట్, మౌత్, లంగ్… ఇలా అనేక భాగాల్లో క్యాన్సర్ వస్తోంది. అయితే ఇలా వచ్చే క్యాన్సర్‌లకు ముందుగానే మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. దీంతో క్యాన్సర్ బారి నుంచి … Read more









