Capsicum Curry : క్యాప్సికమ్‌తో కూరను ఇలా చేయవచ్చు.. చపాతీ, అన్నంలోకి బాగుంటుంది..
Capsicum Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాప్పికం ఒకటి. ఇతర కూరగాయల వలె క్యాప్సికం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో క్యాప్సికం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని వివిధ రకాల వంటకాల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇతర వంటకాల్లో ఉపయోగించడంతో పాటు క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసే ఈ కూరను … Read more









