Capsicum Kurma : క్యాప్సికం కుర్మాను ఇలా చేయాలి.. రోటీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Capsicum Kurma : క్యాప్సికం కుర్మా.. క్యాప్సికంతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ వంటి వాటిలోకి తినడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. వివిధ రకాల వంటకాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో ఇలా రుచిగా కుర్మాను కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో క్యాప్సికం ఉంటే చాలు ఈ కూరను 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా…