Capsicum Masala Rice : ఏం కూర చేయాలో తెలియడం లేదా.. అయితే ఇలా సింపుల్‌గా క్యాప్సికంతో రైస్ చేయండి..!
Capsicum Masala Rice : మనం వంటింట్లో అనేక రకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా తయారు చేసుకోగలిగే రైస్ వెరైటీలలో క్యాప్సికం మసాలా రైస్ కూడా ఒకటి. క్యాప్సికంతో చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో అన్నం … Read more









