Capsicum Potato Egg Masala Curry : క్యాప్సికం, ఆలు, ఎగ్స్.. ఈ మూడింటినీ కలిపి ఇలా మసాలా కూర చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Capsicum Potato Egg Masala Curry : క్యాప్సికం పొటాటో ఎగ్ మసాలా కర్రీ.. క్యాప్సికం, బంగాళాదుంపలు, కోడిగుడ్లు కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే చాలు మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. … Read more









