Capsicum Tomato Roti Pachadi : క్యాప్సికం టమాటా రోటి పచ్చడి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Capsicum Tomato Roti Pachadi : క్యాప్సికం టమాట రోటి పచ్చడి.. క్యాప్సికం, టమాటాలు కలిపి చేసేఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో, నెయ్యితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. రోలు అందుబాటులో లేని వారు మిక్సీలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసే వంటల కంటే ఈ పచ్చడి రుచిగా ఉంటుందని చెప్పవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ క్యాప్సికం … Read more









