కారు బానెట్‌లోకి ఎలుకలు రాకుండా ఎలా నిరోధించాలి?
నేను బెంగుళూరులో HSR లేఅవుట్‌కు ఇల్లు మారినప్పుడు అక్కడ జనసాంద్రత బాగా తక్కువ. పైగా ఇంటి ఎదురుగా పెద్ద పార్కు. అది చాలక ఇంటి పక్కన ఖాళీ స్థలాలు. ఎలుకలు, పాములు నిత్యదర్శనం. ఎలుకలు కారు బానెట్‌లోకి ఎక్కటం, అక్కడి నుండి ఏసీ వెంట్‌లో చెత్త పేర్చటం జరిగి ఒకానొక రోజు దుర్వాసనకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే వాళ్ళు మొత్తం విప్పదీసి తీసిన చెత్త దాదాపు రెండు కిలోలు – పేపర్లు, ఎముకలు, వగైరా వగైరా. అప్పుడు … Read more









