కారు బానెట్‌లోకి ఎలుకలు రాకుండా ఎలా నిరోధించాలి?

నేను బెంగుళూరులో HSR లేఅవుట్‌కు ఇల్లు మారినప్పుడు అక్కడ జనసాంద్రత బాగా తక్కువ. పైగా ఇంటి ఎదురుగా పెద్ద పార్కు. అది చాలక ఇంటి పక్కన ఖాళీ స్థలాలు. ఎలుకలు, పాములు నిత్యదర్శనం. ఎలుకలు కారు బానెట్‌లోకి ఎక్కటం, అక్కడి నుండి ఏసీ వెంట్‌లో చెత్త పేర్చటం జరిగి ఒకానొక రోజు దుర్వాసనకు సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే వాళ్ళు మొత్తం విప్పదీసి తీసిన చెత్త దాదాపు రెండు కిలోలు – పేపర్లు, ఎముకలు, వగైరా వగైరా. అప్పుడు … Read more

మీ ఇంట్లో ఎలుక‌ల బాధ ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

చాలామంది ఇంట్లో శుభ్రం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒక పని అలా ఉంటూనే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది క్లీనింగ్ మీద ఎక్కువ సమయాన్ని పెడుతూ ఉంటారు. మామూలుగా క్లీన్ చేసుకోవడమే పెద్ద ఎత్తు. అయితే ఎలుకలు వంటి ఇబ్బందులు ఉంటే అది మరింత ఇబ్బందిగా ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇల్లు అడవిలానే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఎలుకలు ఎక్కువైపోయాయా..? … Read more

ఎలుకలు పదే పదే మీ ఇంటికి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..!

ఎలుకలు ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసినప్పుడు అవి మీ కళ్ళముందరి నుంచే చెంగుచెంగున గెంతుకుంటూ వెళ్ళినప్పుడు మ‌న‌కు ఎంత చిరాకుగా ఉంటుంది. పల్లెల్లో ఎలుక‌ల‌ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కనపడిన ప్రతి ఎలుకనూ చంపేస్తుంటారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కొందరు ఎలుకల బోన్లు పెట్టి మరీ వాటిని బంధిస్తుంటారు. మరికొందరు వివిధ రకాల మందులు పెట్టి.. ఎలుకలను చంపేస్తుంటారు. ఎలుక‌ల్ని బయటకు పంపకపోతే… అన్నీ కొరికి చిందర వందర చేయడమే కాదు… అడ్డమైన … Read more

Rats : ఇంట్లో ఎలుక‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే వాటిని తరిమేయ‌వ‌చ్చు..!

Rats : ఏదో ఒక సంద‌ర్భంలో మ‌న‌లో చాలా మంది ఇంట్లో ఎలుకల స‌మ‌స్య‌ను ఎదుర్కొనే ఉంటారు. ఇంట్లో ఎలుక‌లు ఉంటే క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇంట్లో బ‌ట్ట‌ల‌ను కొరుకుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. ఆహారం వండిన గిన్నెల‌పై కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఎలుక‌లు ఉండ‌డం అంత మంచిది కాదు. వీటి వ‌ల్ల కూడా మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఇంట్లోకి ప్ర‌వేశించిన … Read more