Caramel Payasam : ఎంతో టేస్టీగా ఉండే కారమెల్ పాయసం.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Caramel Payasam : మనలో చాలా మంది సేమ్యా పాయాసాన్ని ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీనిని ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకం సేమ్యా పాయసం కాకుండా దీనిని మరింత రుచిగా క్యారమెల్ పాయసంలాగా కూడా తయారు చేసుకోవచ్చు. క్యారమెల్ పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది. క్యాటరింగ్ వాళ్లు దీనిని ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు. క్యారమెల్ పాయసాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో దీనిని … Read more









