Caramel Popcorn : సినిమా హాల్స్‌లో లభించే కారామెల్ పాప్‌కార్న్.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Caramel Popcorn : మనలో పాప్ కార్న్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దీనిని అందరూ ఇష్టంగా తింటారు. అలాగే వివిధ రుచుల్లో ఈ పాప్ కార్న్ ను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో క్యారమెల్ పాప్ కార్న్ కూడా ఒకటి. ఈ పాప్ కార్న్ మనకు ఎక్కువగా సినిమా థియేటర్స్ లో, మల్టీప్లెక్స్ వద్ద లభిస్తుంది. ఈ పాప్ కార్న్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more









