Carrot Beetroot Chips : క్యారెట్, బీట్‌రూట్ చిప్స్.. చాలా సింపుల్‌గా ఇలా చేసేయండి..!
Carrot Beetroot Chips : క్యారెట్, బీట్‌రూట్. మనకు అందుబాటులో ఉండే కూరగాయలే. ఇవి ఏడాది పొడవునా మనకు లభిస్తాయి. వీటిని కొందరు నేరుగా తింటారు. కొందరు జ్యూస్‌ల రూపంలో చేసుకుని తాగుతుంటారు. ఇంకొందరు కూరల్లో వేస్తుంటారు. అయితే వీటితో చిప్స్ కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్, బీట్‌రూట్ చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు.. క్యారెట్లు – మూడు, బీట్ రూట్ – … Read more









