Carrot Ginger Soup : క్యారెట్, అల్లం వేసి సూప్ ఇలా చేయండి.. దీన్ని తాగితే రక్తం పెరుగుతుంది..!
Carrot Ginger Soup : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా సూప్ ని తాగాలనిపించడం సహజం. అయితే చాలా మంది ఇన్ స్టాంట్ గా లభించే సూప్ ప్యాకెట్ లను తీసుకు వచ్చి సూప్ ను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా లభించే ఇన్ స్టాంట్ సూప్ ప్యాకెట్ లల్లో ప్రిజర్వేటివ్స్ ను, ఫుడ్ కలర్స్ ను ఎక్కువగా కలుపుతూ ఉంటారు. ఇలాంటి సూప్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని … Read more









