Carrot Junnu : క్యారెట్, బెల్లంతో ఇలా క్యారెట్ జున్ను చేసుకోండి.. రుచి ఎంతో బాగుంటుంది..!
Carrot Junnu : క్యారెట్ లతో మనం అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్ పచ్చడి, హల్వా వంటి వాటితో పాటు రకరకాల వంటల్లో కూడా వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా క్యారెట్ తో మనం జున్నును కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా క్యారెట్ తో చేసే ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే ఈ జున్నును తినడం … Read more









