Carrot Kheer : చల్ల చల్లగా ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఖీర్‌ను ఇలా చేసి తాగండి.. రుచి చూస్తే వదలరు..!
Carrot Kheer : మనం క్యారెట్ లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. క్యారెట్ ను మనం వివిధ రకాల వంటల్లో వాడడంతో పాటు దీనితో క్యారెట్ పచ్చడి, క్యారెట్ రైస్, క్యారెట్ హల్వా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యారెట్ తో మనం … Read more









