Carrot Malpua : క్యారెట్ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన స్వీట్‌.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Carrot Malpua : మ‌న‌కు స్వీట్ షాపుల‌ల్లో ల‌భించే వెరైటీల‌లో మాల్పువా కూడా ఒక‌టి. మాల్పువా చాలా మెత్త‌గా, రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ మాల్పువాను మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటారు. మైదాపిండి మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. క‌నుక మైదాపిండికి బ‌దులుగా మ‌నం గోధుమ‌పిండితో కూడా మాల్పువాను త‌యారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో క్యారెట్ వేసి మ‌రింత ఆరోగ్య‌క‌రంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, ఆరోగ్యానికి … Read more