Carrot Payasam : క్యారెట్లతో ఎంతో రుచికరమైన పాయసాన్ని ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Carrot Payasam : క్యారెట్స్.. మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఇవి కూడా ఒకటి. క్యారెట్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. క్యారెట్స్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్స్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యారెట్ పాయసం కూడా ఒకటి. క్యారెట్స్ తో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల … Read more









