Carrot Pickle : క్యారెట్ నిల్వ పచ్చడిని ఇలా పెట్టండి.. ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది..!
Carrot Pickle : క్యారెట్.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కంటి చూపును పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా క్యారెట్ మనకు దోహదపడుతుంది. చాలా మంది దీనిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటారు. అలాగే వంటల్లో వాడుతూ ఉంటారు. వివిధ రకాల … Read more









