Carrot Rava Laddu : క్యారెట్ ర‌వ్వ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా తిన్నారా.. 10 నిమిషాల్లో ఇలా చేయ‌వ‌చ్చు..

Carrot Rava Laddu : క్యారెట్ల‌ను చాలా మంది ప‌చ్చిగా తింటుంటారు. క్యారెట్ల‌ను జ్యూస్‌లా చేసి కూడా తాగుతారు. క్యారెట్లను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అయితే క్యారెట్ల‌ను కూర‌ల్లోనే కాకుండా వాటితో ఎంతో రుచిక‌ర‌మైన స్వీట్లు కూడా చేయ‌వ‌చ్చు. అలాంటి వాటిల్లో క్యారెట్ ర‌వ్వ ల‌డ్డు ఒక‌టి. దీన్ని చేయ‌డం చాలా సుల‌భం. రుచిగా కూడా ఉంటాయి. క్యారెట్ ర‌వ్వ ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు … Read more