Carrot Rice : క్యారెట్ రైస్‌ను ఎంతో సింపుల్‌గా ఇలా చేయండి.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లోకి బాగుంటుంది..!
Carrot Rice : మనం వంటింట్లో వివిధ రకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలల్లో క్యారెట్ రైస్ కూడా ఒకటి. క్యారెట్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్ … Read more









